వెబ్‌దునియాకు అనువాదకులు/ పాత్రికేయులు కావలెను

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT|
WD
వెబ్‌దునియా తెలుగుకి ఈ క్రింది తెలుపబడిన విభాగాలలో పనిచేసేందుకు దరఖాస్తులను కోరుతున్నాం.

1. అనువాదకులు
2. పాత్రికేయులు

అనువాదకులకు అర్హతలు: ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. 38 ఏళ్ల లోపు వయసున్న స్త్రీ, పురుషులు అర్హులు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.
పాత్రికేయులు: జర్నలిజంలో డిగ్రీ లేదా ఇతర దిన, వార, ఎలక్ట్రానిక్ మీడియాల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం.

ఆసక్తికల అభ్యర్థులు తమ దరఖాస్తును క్రింది చిరునామాకు పంపించండి.
ఆన్‌లైన్‌లో మీ దరఖాస్తులను పంపవలసిన చిరునామా :
[email protected]

గమనిక: ఎంపికైనవారు చెన్నైలోని కార్యాలయంలోనే( ఫుల్‌టైమ్ ఉద్యోగిగా) పని చేయాల్సి ఉంటుంది.


దీనిపై మరింత చదవండి :