కుజగ్రహం దోషం తొలగిపోవాలంటే మంగళవారం రోజు మంచి పగడం ధరించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామివారి పూజలు, కుజ మంత్రంతో అనుసంధానం జేసి మంగళవారం రోజు పగడాన్ని ధరించడం ద్వారా కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి.