{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%85%E0%B0%B0%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%81-%E0%B0%90%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AE%E0%B1%8D-110041900079_1.htm","headline":"Milk | Ice Cream Powder | Cream | Sugar | Bananas | Ice Tray | Deep Freeze | Ice Cube | అరటిపండుతో రుచుల పసందు "ఐస్‌క్రీమ్"","alternativeHeadline":"Milk | Ice Cream Powder | Cream | Sugar | Bananas | Ice Tray | Deep Freeze | Ice Cube | అరటిపండుతో రుచుల పసందు "ఐస్‌క్రీమ్"","datePublished":"Apr 19 2010 11:13:27 +0530","dateModified":"Apr 19 2010 11:12:49 +0530","description":"కావలసిన పదార్థాలు :పాలు.. ఒక లీటర్ఐస్‌క్రీం పౌడర్.. 60 గ్రాములుక్రీం... 500 మి.లీ.పంచదార.. 200 గ్రా.అరటిపండ్లు.. ఆరుతయారీ విధానం :ముందుగా పాలను వేడి చేసుకోవాలి. చిన్న కప్పులో కాసిన్ని పాలు తీసుకుని ఐస్‌క్రీం పౌడర్‌ను ఉండలు కట్టకుండా కలిపి పాలలో పోయాలి. దాంతోపాటు పంచదారను, క్రీంను కూడా ఉడుకుతున్న పాలల్లో వేసి కాసేపు వేడిచేయాలి. ఈ మిశ్రమం కాస్త చిక్కబడి చల్లారిన తరువాత ఐస్ ట్రేలోకి మార్చి డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి.అలా ఐస్‌ ట్రేలలో పెట్టిన మిశ్రమం ఐస్‌క్యూబులా గట్టిగా మారుతుంది. తరువాత ఈ క్యూబును తీసి నీళ్లు పోయకుండా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. మళ్లీ ఈ మిశ్రమాన్ని ట్రేలో పెట్టి నాలుగ్గంటలపాటు డీప్ ఫ్రీజ్‌లో ఉంచాలి. మళ్లీ దాన్ని తీసి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బితే చల్ల చల్లగా నురగలు గక్కుతుండే బనానా ఐస్‌క్రీం సిద్ధమైనట్లే. ఇది అచ్చం మార్కెట్లో దొరికేదిలాగే ఉంటుంది. రుచికి రుచి, పోషకాలు అపారంగా ఉండే ఈ ఐస్‌క్రీంను పిల్లలు, పెద్దలు ఇష్టంగా లాగించేస్తారు. మీరూ ఓసారి ట్రై చేయండి మరి..!!","keywords":["పాలు, ఐస్క్రీం పౌడర్, క్రీం, పంచదార, అరటిపండ్లు, ఐస్ ట్రే, డీప్ ఫ్రిజ్, ఐస్క్యూబు , Milk, Ice Cream Powder, Cream, Sugar, Bananas, Ice Tray, Deep Freeze, Ice Cube"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%85%E0%B0%B0%E0%B0%9F%E0%B0%BF%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%B0%E0%B1%81%E0%B0%9A%E0%B1%81%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%B8%E0%B0%82%E0%B0%A6%E0%B1%81-%E0%B0%90%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%AE%E0%B1%8D-110041900079_1.htm"}]}