{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%B5%E0%B1%86%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B7%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B0%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E2%80%8C-110033100053_1.htm","headline":"Green Peas | Beans | Carrot | Papaya | Cherry | Pineapple | Milk | Maida | Butter | Pepper Powder | Salt | వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తో పోషకాల "రష్యన్‌ సలాడ్‌"","alternativeHeadline":"Green Peas | Beans | Carrot | Papaya | Cherry | Pineapple | Milk | Maida | Butter | Pepper Powder | Salt | వెజిటబుల్స్, ఫ్రూట్స్‌తో పోషకాల "రష్యన్‌ సలాడ్‌"","datePublished":"Mar 31 2010 08:51:49 +0530","dateModified":"Mar 31 2010 08:51:05 +0530","description":"కావలసిన పదార్థాలు :పచ్చి బఠాణీలు.. ఒక కప్పుబీన్స్, క్యారెట్ ముక్కలు.. చెరో కప్పుబొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్ ముక్కలు.. అన్నీ కలిపి రెండు కప్పులుపాలు.. ఒక కప్పుమైదా, వెన్న.. అర టీస్పూన్ చొప్పునమిరియాల పొడి.. ఒక టీ.ఉప్పు.. అర టీ.తయారీ విధానం :ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్, క్యారెట్ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడుకుతుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియబెట్టాలి. పైన మిరియాలపొడి, ఉప్ప చల్లితే పోషకాల రష్యన్ సలాడ్ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.","keywords":["పచ్చి బఠాణీలు, బీన్స్, క్యారెట్, బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్, పాలు, మైదా, వెన్న, మిరియాలపొడి, ఉప్పు , Green Peas, Beans, Carrot, Papaya, Cherry, Pineapple, Milk, Maida, Butter, Pepper Powder, Salt"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%B5%E0%B1%86%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B0%AC%E0%B1%81%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AB%E0%B1%8D%E0%B0%B0%E0%B1%82%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B8%E0%B1%8D%E2%80%8C%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B7%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%B0%E0%B0%B7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%B8%E0%B0%B2%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D%E2%80%8C-110033100053_1.htm"}]}