{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%B9%E0%B0%A8%E0%B1%80-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE-113010700051_1.htm","headline":"హనీ చికెన్‌ ఎలా చేయాలో తెలుసా?","alternativeHeadline":"హనీ చికెన్‌ ఎలా చేయాలో తెలుసా?","datePublished":"Jan 07 2013 11:07:40 +0530","dateModified":"Jan 07 2013 11:01:03 +0530","description":"హనీ చికెన్ ఓ చైనా వంటకం. ఎప్పుడూ చికెన్‌తో ఫ్రై, 65లు చేసుకోవడం కంటే వ్యత్యాసంగా హనీ చికెన్ ట్రై చేయండి. దీని టేస్ట్ యమాగా ఉంటుంది. ఈ వీక్ ఎండ్ హనీ చికెన్ మీ ఇంట్లోనే ట్రై చేయండి.. కావలసిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్ : అరకిలోబటర్ : 4 స్పూన్లు కార్న్ ఫ్లోర్ : అర కప్పు సోడా పిండి: చిటికెడు కోడి గుడ్డులోని తెల్లసొన : ఒకటి సాస్ తయారీకి..నూనె : ఒకటిన్నర స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు స్పూన్లు వెనిగర్ : ఒక స్పూన్ నీరు : అర కప్పు తేనె : అరకప్పు ముందుగా చికెన్ ముక్కలు, బటర్, కార్న్ ఫ్లోర్, సోడా, తెల్లసొన వీటినన్నింటిని ఒక పాత్రలోకి తీసుకుని బాగా కలిపి అరగంట పాటు పక్కన బెట్టాలి. అరగంట తర్వాత చికెన్ ముక్కల్ని దోరగా వేపుకోవాలి. మరో బాణలిలో నూనె వేడయ్యాక అల్లం వెల్లుల్లిని వేసి దోరగా వేపుకోవాలి. తర్వాత తేనె, వెనిగర్, నీరు, జారుగా నీటితో కలిపిన కార్న్‌ఫ్లోర్ మిక్స్‌ను చేర్చి.. కాసేపు సన్నని సెగపై ఉంచి దించేయాలి. ఈ మిశ్రమంలో వేయించిన చికెన్ ముక్కల్ని వేసి ఐదు నిమిషాల తర్వాత హాట్ హాట్‌గా సర్వ్ చేయండి. మీ పిల్లలు ఇష్టపడి తింటారు.","keywords":["హనీ చికెన్, హనీ చికెన్ తయారీ, హనీ చికెన్ వంటకాలు, హనీ చికెన్, Honey chicken, Honey chicken receipe, Honey chicken cookery, Honey chicken"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/article/chinese-dishes/%E0%B0%B9%E0%B0%A8%E0%B1%80-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C-%E0%B0%8E%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%9A%E0%B1%87%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%B8%E0%B0%BE-113010700051_1.htm"}]}