క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది. ఇంటిని సూపర్‌గా తీర్చిదిద్దేయాలి అనుకుంటున్నారా.. అయితే ఫెంగ్‌షుయ్ ప్రకారం మీ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకోండి. పండగ వచ్చేసిందంటూ ఏమాత్రం టెన్షన్ పడకుండా ఫెంగ్‌షుయ్ టిప్స్ పాటిస్తే సరిపోతుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు.