ఆరెంజ్ జ్యూస్, పాలు, అరటిపండ్ల ముక్కలను మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పాత్రలో పోసి ఫ్రిజ్లో ఉంచాలి. బాగా చల్లబడిన తర్వాత తీసి జ్యూస్ గ్లాసులలో ఈ మిశ్రమాన్ని నింపి, పైన ఒక్కోదాంట్లో రెండు టీస్పూన్ల తేనెను వేసి అతిథులకు సర్వ్ చేయాలి. బనానా ఆరెంజ్ ఫ్రీజ్ జ్యూస్ తయార్..!