రాజకీయాలు క్రీడాస్ఫూర్తిని దెబ్బ తీయలేవని హైదరాబాద్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కుమార సంగక్కర అన్నాడు. చెన్నై భారత్లో చిన్న భాగం మాత్రమేనని, దేశంలో ఇతర ప్రాంతాల్లో తమకు అపూర్వ స్వాగతం లభిస్తుందని సంగక్కర వ్యాఖ్యానించాడు.