అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. తన కెరీర్ ముగిసేలోపు దేశానికి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని అందివ్వాలని యావత్ క్రికెట్ ప్రపంచం ఆకాంక్షిస్తోంది. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు సచిన్ గాయంతో దూరమైనప్పటికీ, కేప్‌టౌన్ టెస్టులో అద్భుత ఇన్నింగ్స్‌తో సెంచరీతో అదరగొట్టాడు.