ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా, ఈ నెల 5వ తేదీ గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరీ తప్పదని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. అయితే, ఈ మ్యాచ్‌లో భారత్‌కే ఎక్కువ విజయావకాశాలు ఉన్నాయని ఆయన జోస్యం చెప్పారు. బ్యాటింగ్ లైనప్, బుమ్రానే ఈ విజయావకాశాలకు ప్రధాన కారణమన్నారు. ఈ మ్యాచ్ ఫలితంపై సునీల్ గవాస్కర్ స్పందిస్తూ,...