కెప్టెన్ తీసుకునే నిర్ణయాలను ఆ జట్టుకు చెందిన మిగిలిన ఆటగాళ్లంతా గౌరవించాలని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా మాజీ కీపర్ ఆడమ్ గిల్క్రిస్ట్తో కలిసి గంగూలీ ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.