ఇంగ్లాండ్ జట్టు యువ ఆణిముత్యం కేపీ

FileFILE
దక్షిణాఫ్రికాలో పుట్టి, ఇంగ్లాండ్ జట్టు తరపున ఆడుతున్న క్రికెటర్ కెవిన్ పీటర్సన్. జట్టులోకి వచ్చిన అనతి కాలంలోనే క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన యువ ఆటగాడు. మరో సచిన్‌లా నీరాజనాలు అందుకుంటున్న యువ క్రికెటర్. అతను ఒక్కసారి క్రీజ్‌లో స్థిరపడి పోయాడంటే అవుట్ చేయడానికి బౌలర్లు శ్రమించాల్సిందే. అలా ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు లభించిన మరో యువ ఆణిముత్యం కేపీ.

పూర్తి పేరు.. కెవిన్ పీటర్ పీటర్సన్
పుట్టిన తేది.. 1980, జూన్ 27.
ప్రస్తుత వయస్సు.. 27 సంవత్సరాల 324 రోజులు
ప్రధాన జట్లు.. ఇంగ్లాండ్, హాంప్‌షైర్, ఐసిసి వరల్డ్ XI, నాటల్, నాటింగ్‌హ్యామ్‌షైర్
నిక్ నేమ్.. కేపి.కేల్వెస్, కేప్స్
బ్యాటింగ్ స్టైల్.. రైట్ హ్యాండ్
బౌలింగ్ స్టైల్.. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్
మొత్తం టెస్టులు.. 36
చేసిన పరుగులు.. 3283
సెంచరీలు.. 11, అర్థ సెంచరీలు.. 10
మొత్తం వన్డేలు.. 71
చేసిన పరుగులు.. 2554
PNR| Last Modified శుక్రవారం, 16 మే 2008 (17:20 IST)
సెంచరీలు.. 5, అర్థ సెంచరీలు.. 18.


దీనిపై మరింత చదవండి :