క్లైవ్ లాయిడ్

Phani|
పూర్తిపేరు: క్లైవ్ హుబెర్ట్ లాయిడ్
పుట్టినతేది: ఆగస్టు 31, 1944, క్వీన్స్‌టౌన్, జార్జ్‌టౌన్, డెమెరారా, బ్రిటీష్ గయానా
ఎత్తు: ఆరు అడుగుల 4 అంగుళాలు
ప్రస్తుత వయస్సు: 65
ఆడిన జట్లు: వెస్టిండీస్, బ్రిటీష్ గయానా, గయానా, లాంక్‌షైర్
ముద్దుపేరు: బిగ్ సి, హుబెర్ట్
బ్యాటింగ్ శైలి: ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి: కుడిచేతివాటం మీడియం ఫాస్ట్
టెస్ట్ ఆరంగేట్రం: భారత్- వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్, ముంబయి, డిసెంబరు 13-18, 1966
చివరి టెస్ట్: ఆస్ట్రేలియా- వెస్టిండీస్, సిడ్ని, డిసెంబరు 30, 1984- జనవరి 2, 1985
వన్డే ఆరంగేట్రం: ఇంగ్లండ్- వెస్టిండీస్, లీడ్స్, సెప్టెంబరు 5, 1973
చివరి వన్డే: పాకిస్థాన్- వెస్టిండీస్, మెల్‌బోర్న్, మార్చి 6, 1985

బ్యాటింగ్ గణాంకాలు:
టెస్ట్‌లు
ఆడిన మ్యాచ్‌లు: 110
ఇన్నింగ్స్: 175
పరుగులు: 7515
అత్యధిక స్కోరు: 242 నాటౌట్
సగటు: 46.67
సెంచరీలు: 19
అర్ధ సెంచరీలు: 39
సిక్స్‌లు: 70
క్యాచ్‌లు: 90

వన్డేలు
మ్యాచ్‌లు: 87
ఇన్నింగ్స్: 69
పరుగులు: 1977
అత్యధిక స్కోరు: 102
సగటు: 38.54
స్ట్రైక్‌రేటు: 81.22
సెంచరీలు: 1
అర్ధ సెంచరీలు: 11
క్యాచ్‌లు: 39

బౌలింగ్ గణాంకాలు:
టెస్ట్‌లు
మ్యాచ్‌లు: 110
ఇన్నింగ్స్: 45
బంతులు: 1716
ఇచ్చిన పరుగులు: 622
వికెట్లు: 10
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 2/22
సగటు: 62.20
ఎకనమీ: 2.17

వన్డేలు
మ్యాచ్‌లు: 87
ఇన్నింగ్స్: 10
బంతులు: 358
ఇచ్చిన పరుగులు: 210
వికెట్లు: 8
అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 2/4
సగటు: 26.25
ఎకనమీ: 3.51


దీనిపై మరింత చదవండి :