దక్షిణాఫ్రికా జట్టుకు లభించిన పటిష్టమైన నిలకడ కలిగిన ఓపెనర్. మిడిల్ ఆర్డర్లో కూడా రాణించ గలిగే సత్తా కలిగిన క్రికెటర్ నీల్ మెకంజీ. 2000 సంవత్సరంలో దక్షిణాకా జట్టు తరపున మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా రంగప్రవేశం చేశాడు. అయితే.. అదే ఏడాది శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓపెనర్‌గా కొత్త అవతారం ఎత్తాడు.