మా సొంత గడ్డపై మమ్మలను ఎదుర్కోవడం అంత సులభం కాదు. హెమాహెమీలను మట్టికరిపించాం. నిండూ 25 ఏళ్ళ నిండని భారత కుర్రకారుకు ముచ్ఛెమటలు పట్టిస్తాం ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు. జగజ్జేతగా నీరాజనాలు అందుకుంటున్న ఆస్ట్రేలియా......