వెస్టిండీస్‌తో ఇటీవల జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు క్లీన్‌స్వీప్ చేసింది. తొలి టెస్ట్‌లో పది వికెట్ల తేడాతో విజయభేరి మోగించిన ఇంగ్లాండ్ జట్టు, రెండో టెస్ట్ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించింది.