1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
  4. Wife caught red-handed with lover in a room just three days after the wedding; husband catches them

పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

Man
మానవ సంబంధాలు, బంధాలు, నమ్మకాలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. ఒకరితో రిలేషన్లో వుంటూనే వేరొకర్ని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తమకు అడ్డుగా వున్నారంటూ వారిని తొలగించే క్రమంలో హత్యలు, పారిపోవడాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. పెళ్లయిన 3 రోజులకే తన భార్య ఆమె ప్రియుడితో కలిసి ఓ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్నాడు. 
 
పోలీసులను వెంటబెట్టుకుని ఆ హోటల్ వద్దకు వెళ్లాడు. తలుపు కొట్టడంతో ఆమె బైటకు వచ్చింది. లోపల వున్న భార్యను చూసి ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పక్కనే వున్న పోలీసులు అతడిని వారించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐతే ఇది ఎక్కడ జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు.
About Writer
ఐవీఆర్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అత్యుత్తమ సమయపాలన పాటించే అగ్రగామి 5 అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో ఒకటిగా నిలిచిన ఎయిర్ ఇండియా