రాష్ట్ర రాజకీయాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్, ఆపరేషన్ వికర్ష్ల ఫలితంగా తమ నేతలను కాపాడుకునేందుకు ప్రజారాజ్యం, తెలంగాణా రాష్ట్ర సమితిలు ముప్ప తిప్పలు పడుతున్నాయి.