మైదాపిండిని ఒక బౌల్లో తీసుకుని దానికి సరిపడా నీటిని, నాలుగు టీ స్పూన్ల పాలును కలిపి చపాతీ పిండిలా తయారుచేసుకోవాలి. ఈ పిండితో పది చపాతీలను రుద్దుకోవాలి. వాటిని సగంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంతలో వేడయిన బాణలిలో...