లేత అల్లం ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోండి. ధనియాలు, జీలకర్రను అరగంటపాటు ఊరనివ్వండి. అల్లంముక్కలను మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో నానబెట్టిన ధనియాలు, జీలకర్రను చేర్చి రుబ్బుకోవాలి. ఇందులో బెల్లం...