రెండు కప్పుల నీటితో, గోధుమ రంగులో వేయించిన బియ్యం రవ్వను కలిపి కాసేపు ఉడికించండి. బియ్యం రవ్వ ఉడికాక అందులో పాలను చేర్చి బాగా మరిగించండి. ఇందులో పంచదార కలిపి కాసేపు మరిగాక వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష ముక్కలి చేర్చి...