వేడి చేసిన బాణలిలో రెండు కప్పుల పంచదార, అరకప్పు నీటిని చేర్చి సన్నని సెగమీద మరిగించి పాకం తయారు చేసుకోవాలి. పాకం కాస్త మరిగాక అందులో ఏలకుల పొడి చేర్చి దించి పక్కన పెట్టుకోవాలి. నేతితో గానీ, వెన్నతో గానీ జీడిపప్పు, ఎండు ద్రాక్షను....