టిష్యూ రెమిడీస్ అని పిలిచే హోమియో బయోకెమిక్ మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా కణజాలంలో లవణం లోపిస్తే భర్తీ చేయుటకు ఈ మందులు బాగా ఉపయోగపడుతాయి. ఇవి తక్కువ పవర్‌ను కలిగి ఉండటం వల్ల మోతాదు గురించి భయపడవలసిన పని లేదు. అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా వాడవచ్చు.