జలుబుకు ఆయుర్వేద చిట్కాలు

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified శుక్రవారం, 20 జులై 2012 (13:08 IST)
FILE
చాలామందిని తరచుగా వేధించే అనారోగ్య సమస్య జలుబు. అలా వాన చినుకుల్లో తడిస్తే చాలు పట్టుకుంటుంది పడిశము. దీనిని వదిలించుకునేందుకు ఆయుర్వేదంలో కొన్ని చిట్కాలున్నాయి. అవేంటో చూద్దాం.

* వేడి నీటిలో పసుపు వేసి ఆ నీరును ఆవిరి పట్టించిన చెమటపట్టి పడిశం నశిస్తుంది.
* నిప్పులలో పసుపుకొమ్ము వేసి ఆ పొగను పీల్చుతున్నట్లయితే జలుబు తగ్గుతుంది.
* తేనెతో మిరియాల పొడి కలిపి తిన్నట్లయితే పడిశము తగ్గుతుంది
* పొగడపువ్వులను ఎండబెట్టి పొడిచేసి నశ్యములా పీల్చినట్లయితే జలుబు తగ్గుముఖం పడుతుంది.


దీనిపై మరింత చదవండి :