హోమియోపతికి చెందిన నివారణోపాయాలు

Gulzar Ghouse|
ఈరోజు హోమియోపతికి చెందిన కొన్ని నివారణోపాయాలు తెలుసుకుందాం...

ఇవి వాడటం వలన శరీరానికి ఎలాంటి నష్టం కలగదు, సైడ్ఎఫెక్ట్ ఉండవు. ఈ నివారణోపాయలను ఎవ్వరైనా వాడవచ్చు.

కొన్ని సందర్భాల్లో వీటిని రోజుకు చాలాసార్లు ఉపయోగించమని కోరుతుంటాం లేదా ప్రతి గంటకు ఓసారి వాడమని కోరుతుంటాం.

చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంచుకోదగ్గ మెడికల్ కిట్‌ లాంటిదన్నమాట. ఇవి చిన్న చిన్న జబ్బులకు సూచించే మందులు చిట్కాల్లా పనిచేస్తాయనడంలో సందేహం లేదు.

** 1 ఫేర్రమ్ ఫాస్...( ఎఫ్.పి )

** 2 మెగ్నీషియా ఫాస్...( ఎమ్.పి )

** 3 కాల్కారియా ఫాస్...( సి.పి )

**4 కాలియమ్ ఫాస్...( కే.పి )

** 5 నాట్రమ్ ఫాస్...( ఎన్.పి )

** 6 నాట్రమ్ ముర్...( ఎన్.ఎమ్ )

** 7 సిలిసియా.

** 8 కాలి మురియాటికమ్...( కే.ఎమ్ )

** కాలి సలఫ్...( కే.ఎస్)

** 10 నాట్రమ్ సల్ఫ్...( ఎన్.ఎస్ )

** 11 కాల్‌కారియా సల్ఫ్...( కే.ఎస్ )

** 12 కాల్‌కారియా ఫ్లోర్...( సీ.ఎఫ్)

ప్రధానంగా వీటిని 12x, 6x, 3x పోటెన్సీగా వాడుతుంటారు.

పైన పేర్కొనబడిన మందులు ఇలా కూడా తయారు వేసుకోవచ్చు...

పెద్దలకు నాలుగు, పిల్లలకు రెండు మాత్రల చొప్పున డోసేజ్ వాడాలి.

ప్రతి ఒక్క మందు దేనికి ఉపయోగపడుతాయనే వాటిగురించి మరోసారి తెలుసుకుందాం...


దీనిపై మరింత చదవండి :