స్విట్జర్లాండ్లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో ముగ్గురు జిమ్మాస్టులు మృతి చెందినట్టు అంతర్జాతీయ జిమ్నస్టిక్స్ సమాఖ్య తెలిపింది. గత నెల 30న ఈ జరిగిన ఈ దుర్ఘటన వివరాలను జిమ్నాస్టిక్స్ సమాఖ్య శుక్రవారం తెలియజేయడం విశేషం.