ఇండియన్‌వెల్స్ టోర్నీలో ఆడేందుకు అమెరికా టెన్సిస్ తారలు సెరీనా విలియమ్స్, వీనస్ విలియమ్స్‌లు ససేమిరా అంటున్నారు. డబ్ల్యూటీఏ తమపై చర్య తీసుకున్న సరే తమ నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేమంటూ వారు తేల్చిచెబుతున్నారు.