టెన్నిస్ క్రీడాకారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వహణ హక్కుల కోసం మెల్‌బోర్న్, సిడ్నీల మధ్య పోటీ ఉదృతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటివరకు ఆస్ట్రేలియా ఓపెన్ మెల్‌బోర్న్ నగరంలోనే జరుగుతున్న విషయం తెలిసిందే.