అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రతిష్టాత్మక యాష్ స్టేడియంకు పై కప్పు నిర్మించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. గ్రాండ్‌స్లామ్ టోర్నీలకు వేదికగా నిలిచే ఈ స్టేడియానికి పైకప్పు లేకపోవడం వల్ల వర్షం పడిన ప్రతిసారీ మ్యాచ్‌లను వాయిదా వేయాల్సి వస్తోన్న సంగతి తెలిసిందే.