మనస్సుకు ఆహ్లాదాన్నిచ్చే తాజాపూలను డైనింగ్ టేబుల్‌పై అలంకరిస్తే బావుంటుంది. ఒకవేళ పూలు దొరకపోయినట్లయితే తాజా పండ్లను టేబుల్‌పై ఉంచండి. ఆకర్షణీయంగా ఉంటుంది.