ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. మెల్బోర్న్లో 23 సంవత్సరాల యువకుడు చదువు కుంటూ టాక్సీ డ్రైవర్గా పని చేస్తున్నారు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బుధవారం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.