బరాక్ హుస్సేన్ ఒబామాకు నోబెల్ బహుమతి

Gulzar Ghouse|
FILE
అమెరికా అధ్యక్షుడు బరాక్ హుస్సేన్ ఒబామా 2009వ సంవత్సరానికిగాను నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రజల్లో ఉన్న అపారమైన గౌరవం, కొరకు ఆయన చేస్తున్న కృషికిగాను అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించనుంది.

ఆయన అమెరికా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అంతర్జాతీయ సమైక్యత కోసం కృషిసల్పుతున్నారని దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయనను ఈ బహమతికి ఎంపిక చేసినట్లు కమిటీ తెలిపింది.

ఇదిలావుండగా ఈ ఏడాదికి నోబుల్ బహమతి కొరకు దాదాపు 295 నామినేషన్లు వచ్చాయి. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి ఎంపిక చేసినట్లు ఐదుగురు సభ్యులుకల కమిటీ పేర్కొంది.


దీనిపై మరింత చదవండి :