1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Yemen's Real Spider-Man has reportedly died after falling into the crater of the Haradhat Damt volcano in Yemen's Dhale Governorate

రియల్ స్పైడర్ మ్యాన్ ఇకలేరు... (వీడియో)

real spider man
ప్రపంచంలో రియల్ స్పైడర్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన అల్ ఖాఖా ఇకలేరు. ఎలాంటి రక్షణ కవచాలు లేకుండా నిటారుగా ఉండే కొండలను ఎక్కుతూ రియల్ స్పైడర్ మ్యాన్‌గా గుర్తింపు పొందారు. యెమెన్‌ దేశంలోని డామ్ట్ ప్రాంతంలో ఉన్న అగ్నిపర్వత వేడి నీటి బుగ్గల్లో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఆయన వేడి నీటి బుగ్గల చుట్టూత ఉన్న కొండలను నిటారుగా ఎక్కేవాడు. తాజాగా అలాంటి విన్యాసమే చేస్తుండగా, అనుకోకుండా కాలు జారిపడి లోతైన వేడి నీటి గుండంలోకి పడిపోయాడు. ఆ నీటి గుండంలో వేడి అధికంగా ఉండటం, పైగా లోతు అధికంగా ఉండటంతో ఇప్పటివరకు అతని మృతదేహాన్ని వెలికి తీయలేకపోయారు. దీంతో యెమెన్‌లో తీవ్ర విషాదం నెలకొంది. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Sajjanar: వర్క్ ఫ్రమ్ బైక్.. పెట్రోల్ ట్యాంక్‌పై ల్యాప్‌టాప్ ఉంచి వాహనం నడుపుతూ.. (video)