1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. You are crazy; if it were not for me, you would be in jail by now: Trump lashes out at Netanyahu, why

నువ్వు పిచ్చివాడివి, నేనే లేకుంటే నువ్వు జైల్లో వుండేవాడివి: నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం

trump netanyahu
ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. లెబనాన్ లోని హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ చేస్తున్న సైనిక చర్య వల్ల అక్కడ అమాయక పౌరులు చనిపోతున్నట్లు వార్తలు వస్తుండటం, ఇది కాస్తా ఇరాన్-అమెరికా చర్చలకు విఘాతం కలగడంతో ట్రంప్ తోక తొక్కిన పాములా నెతన్యాహుపై లేచిపడుతున్నారట.
 
నెతన్యాహుతో.. నువ్వు పిచ్చివాడివి. నేను లేకుండా వుంటే ఇప్పటికే నువ్వు జైల్లో వుండేవాడివి. నేను ఎంతో కష్టపడి నిన్ను కాపాడుతున్నాను. అంతా నిన్ను ద్వేషిస్తున్నారు. నీకది అర్థం కావటంలేదా. నీ చర్యల వల్ల ఇజ్రాయెల్ పైనా ఆగ్రహంగా వున్నారు. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అంటూ మండిపడినట్లు వార్తలు వస్తున్నాయి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
తెలంగాణాలో ఆంధ్రా కాంట్రాక్టులు చేసుకోవచ్చు.. పవన్ కళ్యాణ్ అడుగుపెట్టకూడదా? : జనసేనాని ప్రశ్న