{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/interview/%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-109010700065_1.htm","headline":"పెద్దల అంగీకారంతోనే పెళ్ళి: తరుణ్","alternativeHeadline":"పెద్దల అంగీకారంతోనే పెళ్ళి: తరుణ్","datePublished":"Feb 03 2009 12:30:51 +0530","dateModified":"Feb 03 2009 12:18:36 +0530","description":"తాను ఇంకా 3,4 ఏళ్లదాకా పెళ్ళి గురించి ఆలోచించే ప్రసక్తే లేదని ప్రముఖ నటుడు తరుణ్ తేల్చి చెబుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన తాజా చిత్రం "శశిరేఖా పరిణయం" విడుదలైంది. ఆ చిత్రం సక్సెస్ తన కెరీర్‌లో గుర్తిండిపోయేలా చేసిందంటున్న తరుణ్‌కు ఈ నెల 8వ తేదీ ( 8-01-09- గురువారం) పుట్టినరోజు. గురువారంనాటికి తరుణ్‌కు 25 ఏళ్ళు పూర్తికావస్తున్నాయి. ఈ సందర్భంగా ఆయన వెల్లడించిన పలు విషయాలు ఇంటర్వ్యూ రూపంలో మీ కోసం... ప్రశ్న... "శశిరేఖా పరిణయం" ఎలాంటి ఫీలింగ్‌ను ఇచ్చింది? జ... అందులో అభిమన్యు పాత్రను చాలామంది ఇష్టపడ్డారు. ఆ పాత్రను చూసి చాలామంది అమ్మాయిలు.. ఇటువంటి అబ్బాయినే పెండ్లిచేసుకోవాలని, పెద్దలయితే ఇటువంటి అల్లుడే దొరకాలని అనుకున్నట్లు నాతో చెప్పారు. ప్రశ్న... మరి మీ పెళ్లెప్పుడు..? జ... ఇంకా 3, 4 ఏళ్ళ తర్వాతే. అదికూడా పెద్దల నిశ్చయించిన సంబంధమే.","keywords":["వినోదం వెండితెర ముఖాముఖి పెద్దలు అంగీకారం పెళ్లి తరుణ్ శశిరేఖా పరిణయం నువ్వేకావాలి రాజు హిర్వాణీ డ్రీమ్రోల్ రాంగోపాల్వర్మ సత్య వివేక్ఓబ్రాయ్"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"SELVI.M","url":"http://telugu.webdunia.com/article/interview/%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD%EF%BF%BD-109010700065_1.htm"}]}