బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్... బీపీఓ రంగం ప్రపంచంలో బాగా వెలుగొందనున్న పరిశ్రమ.. అని చెప్పలేం. కానీ అంతర్జాతీయ సంక్షోభంతో దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రపంచానికి కాంతులను వెదజల్లుతోంది ఈ పరిశ్రమే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇందులో...