ఇటీవల మనం యాపిల్ సంస్థ అమెరికా ప్రభుత్వ రిజర్వ్ నిధుల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును కలిగివున్నట్లు విన్నాం. ప్రపంచ అగ్రరాజ్యమైన అమెరికా ప్రభుత్వం వద్ద కేవలం 73.76 బిలియన్ డాలర్లు ఉంటే యాపిల్ 75.87 బిలియన్ డాలర్లను కలిగివుంది. ఈ విధంగా ఎందుకు జరిగింది? అత్యంత శక్తివంతమైన ఈ దేశ దుర్భరస్థితికి ఎదుకు చేరింది. ఇందుకు చాలా బలమైన కారణాలనే చెప్పుకోవచ్చు.