రాన్రానూ తమ క్లయింట్లు ఐటిపై వెచ్చిస్తున్న వ్యయాలు తగ్గిపోతుండటంతో ప్రముఖ బారతీయ ఐటి దిగ్గజాలు తమ ఖర్చులలో అత్యధిక భాగంగా ఉంటున్న ఉద్యోగుల వేతనాలపై వేటు వేయడానికి సిద్ధపడుతున్నాయి.