భారత మార్కెట్లోకి ఎట్టకేలకు సోనీ ఎక్స్‌పీరియా జడ్ మొబైల్‌ను ఆవిష్కరించింది. వాటర్ రెసిస్టెంట్, అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఈ ఫోన్ ప్రత్యేకత. దీని ధర రూ.38,990గా ఉంది. ఈ ఫోన్ మార్చి 12వ తేదీ నుంచి అన్ని స్టోర్లలో విక్రయానికి అందుబాటులోకి రానుంది.