టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, సంస్కరణల పుణ్యమాని మొబైల్ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మొదటిలో సెల్ఫోన్లో కెమెరా ఉండేది కాదు. ఇప్పుడు అన్ని సెల్ఫోన్లలో కెమెరాతో ఎఫ్.ఎం. రేడియో, ఇంటర్నెట్ వంటి అత్యాధునిక ఫ్యూచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఒక తరం నుంచి అభివృద్ధి చెంది కొత్త ఫ్యూచర్లతో ఉన్నతమైన రకంగా వచ్చే మార్పునే సెల్ఫోన్ జనరేషన్గా పిలుస్తారు. వీటినే.. 1జి, 2జి, 3జి, 4జి లుగా పరిగణిస్తారు.