వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇంకొందరు ఎమ్మెల్యేలు వచ్చేందుకు ఉత్సాహంగా ఉన్నారని వైకాపా అభిమాన ఎమ్మెల్యే కొండా సురేఖ చెప్పినట్లు తెలిసింది. మంగళవారం సాయంత్రం లోటస్‌పాండ్‌లోని జగన్ క్యాంప్ కార్యాలయంలో అభిమాన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం జరిగింది.