అక్రమాస్తుల కేసులో జైలు జీవితాన్ని అనుభవిస్తున్న జగన్ మోహన్ రెడ్డికి ఈ ఏడాది 2012 కాదు... వచ్చే ఏడాది 2013లో బెయిల్ వస్తుందన్న నమ్మకం లేదంటూ పలు వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమందయితే జగన్ మోహన్ రెడ్డి అనవసరంగా కాంగ్రెస్ పార్టీతో వైరం పెట్టుకున్నాడనీ, ఆ పార్టీతో గొడవ పెట్టుకున్నందువల్లే జగన్ జైలు పాలయ్యాడన్న వాదనలు కూడా చేస్తున్నారు.