వచ్చే ఎన్నికల నాటికి జగన్ను 0 చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పథకాల పరిచయం జరుగుతోంది. సీఎం వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలపైనే ఎందుకంత గురిపెట్టారని చూస్తే ఓ విషయం బోధపడుతుంది. జగన్ కొత్త పార్టీ స్థాపన కేవలం తన తండ్రి వైఎస్సార్ పథకాల నేపధ్యంగానే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది.