జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి అభియోగ పత్రాలను సమర్పించాల్సిన గడువు ఈ రోజుతో ముగియనుండటంతో సీబీఐ ఛార్జిషీటును నాంపల్లి సీబీఐ కోర్టులో సమర్పించింది. ఈ అభియోగ పత్రంలో మొత్తం 13 మందిని నిందితులుగా పేర్కొన్నది. వారి వివరాలు...A-1 జగన్ మోహన్ రెడ్డిA-2 విజయసాయి రెడ్డిA-3 అరబిందో డ్రగ్స్A-4 హెటిరో డ్రగ్స్A-5 ట్రెడెంట్A-6 శ్రీనివాస రెడ్డి A-7 నిత్యానంద రెడ్డిA-8 శరత్ చంద్రారెడ్డిA-9 బీపీ ఆచార్యA-10 ఇద్దనపూడి విజయలక్ష్మిA-11 చంద్రమౌళిA-12 జగతి పబ్లికేషన్స్A-13 జనని ఇన్‌ఫ్రా