మే 28న సీబీఐ కోర్టు ముందు ఆస్తుల కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికింకా మరో 10 రోజుల వ్యవధి ఉంది. దీంతో విచారణను మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా వైఎస్ హయాంలో ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవోల వ్యవహారం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాలేమిటో నిగ్గు తేల్చాలని సీబీఐ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. | CBI Investigation on Jagan assets, AP Ministers,