నన్నుకూడా మర్చిపోతే ఎంత బాగున్నో... ?

FileFILE
ఇద్దరు ప్రేమికులు పార్కులో కూర్చుని ఇలా మాట్లాడుకుంటున్నారు.
ప్రేయసి : నీ సమక్షంలో ఉంటే నేను ఈ లోకాన్నే మర్చిపోతాను తెలుసా డియర్.

Munibabu|
ప్రియుడు : అలా లోకాన్ని మర్చిపోయిన సందర్భంలో నన్ను కూడా మర్చిపోవా ప్లీజ్.


దీనిపై మరింత చదవండి :