నన్నెందుకు మోసం చేశావు రాధా...?!

FILE

"రాధా... ప్రేమించి నన్నెందుకు మోసం చేశావు...?" బాధగా అడిగాడు మూర్తి

"ఎందుకలా అంటావు మూర్తీ.. నేనేమీ నిన్ను మోసం చేయలేదు, నువ్వే నన్ను మోసం చేశావు" అంతే బాధగా బదులిచ్చింది రాధ

"నేను నిన్ను మోసం చేశానా...?" రెట్టించి అడిగాడు మూర్తి

"అవును. మనిద్దరం రిజిస్టర్ మ్యారేజీ చేసుకుందామని చెప్పావు కదా.. అందుకే నేను నిన్నంతా పోస్టాఫీస్ దగ్గర ఏంతసేపు వెయిట్ చేశానో తెలుసా...?" అంది రాధ

"పోస్టాఫీసు దగ్గర వెయిట్ చేశావా...?"

Ganesh|
"మరి... రిజిస్టర్ పోస్ట్ అక్కడే కదా చేస్తారు. అలాగే రిజిస్టర్ మ్యారేజీ కూడా పోస్టాఫీసులోనే చేస్తారేమోనని అక్కడే ఉన్నాను"


దీనిపై మరింత చదవండి :