ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... ?

FileFILE
ఓ ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రమేష్ : ప్రేమ అనేది సైకిల్‌లాంటిది... పెళ్లి అనేది పడవలాంటిది.

సురేష్ : అదెలా రా.

రమేష్ : మనం సైకిల్‌మీద వెళ్లేటప్పుడు ఎప్పుడు అనుకుంటే అప్పుడు దిగేయగలిగినట్టు ప్రేమ విషయంలో ఎప్పుడైనా వెనక్కు
రావచ్చు. కానీ నడి సముద్రంలోకి వెళ్లాక పడవనుంచి ఎలాగైతే కిందికి దిగలేమో పెళ్లి విషయంలోనూ అంతేరా.
Munibabu|
సురేష్ : ??????


దీనిపై మరింత చదవండి :