హేపీ హగ్ డే అంటే ఏంట్రా...?!!

Love Jokes
Venkateswara Rao. I| Last Modified మంగళవారం, 12 ఫిబ్రవరి 2013 (16:10 IST)
FILE
లంబు: హేపీ హగ్ డే అంటే ఏంట్రా?
జంబు: ఈ రోజు సంతోషంగా హగ్ చేయమని
లంబు: కరెక్టుగా చెప్పావ్‌రా
జంబు: ఏం ఎందుకలా అన్నావ్
లంబు: నీకు సంతోషంగా హగ్ చేయడం రాదుగా అందుకే.


దీనిపై మరింత చదవండి :