అబ్బాయి ప్రేమ USER NAME లాంటిది...చూసేవాళ్ళందరికీ కనిపిస్తుంది...అమ్మాయి ప్రేమ PASSWORD లాంటిది.ప్రేమించేవాడికి మాత్రమే కనిపిస్తుంది....ఇద్దరి ప్రేమలు ఒకటైతేనే ఆనందం అనే ACCOUNT OPEN అవుతుంది.